Mahabubabad: రన్ హుస్సేన్ పగటి సవారి పండుగ బేతోలులో సవార్ల సందడి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ మున్సిపాలిటీ 6వ వార్డు బేతోలు గ్రామంలో (బుధవారం) హాసేన్ హుస్సేన్ పగటి సవారి పీరీల పండుగ నిర్వహించనున్నట్లు ముస్లిం మత పెద్ద షేక్ యూసుఫ్ తెలిపారు పీరీల గుండం వద్ద భక్తులు తయారు…
