పోలీస్ నియామకాలు పారదర్శకంగా నిర్వహించాలి – సీఎం రేవంత్ రెడ్డి 7,437 పోస్టుల భర్తీపై అత్యవసర సమీక్ష.. దుష్ప్రచారం, మోసాలపై కఠిన చర్యలకు ఆదేశాలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికా రులను ఆదేశించారు. నియామక ప్రక్రియకు భంగం కలిగించే ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ప్రశ్నపత్రాల…
